Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Samvathsaramulo

నూతన సంవత్సరములో

Noothana Samvathsaramulo

Verse
నూతన సంవత్సరములో
యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా‖ 2x ‖
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే‖ 2x నూతన ‖
Verse
పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా‖ 2x ‖
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు‖ 2x నూతన ‖
Verse
వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా‖ 2x ‖
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు‖ 2x నూతన ‖
Verse
సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు‖ 2x ‖
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు‖ 2x నూతన ‖

Related Tags

WorshipPrayerNew Year