Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noraaragaa Chethunu

నోరారగా చేతును

Noraaragaa Chethunu

Lyricist: Songs Of Zion
Verse
నోరారగా చేతును
దైవారాధనను‖ 2x ‖
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా‖ 2x నోరారగా ‖
Verse
భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో‖ 2x హల్లెలూయా ‖
Verse
విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు‖ 2x హల్లెలూయా ‖
Verse
దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై‖ 2x హల్లెలూయా ‖
Verse
వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipHallelujah