Chorus
ఘోర శ్రమలను పొందితివా యేసయ్యా
సిలువను మోస్తూ సొమ్మసిల్లి అలసిపోతివా‖ 2x ‖
Verse
దేహమంతయు చీలిపోయేను కొరడాలతో కొట్టగా‖ 2x ‖
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ‖ 2x ‖
మౌనియైతివ యేసయ్య కరుణ గల యేసయ్యా‖ 2x ‖
Verse
చెల్లుమని కొట్టారు ఉమ్మిని ఊసారు ముఖముపై‖ 2x ‖
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ‖ 2x ‖
బాధనొందినావ జాలిగల యేసయ్యా‖ 2x ‖
Verse
బల్లెముతో పొడిచిరి రక్తమంతయు ధారపోసితివి‖ 2x ‖
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ‖ 2x ‖
ప్రాణమిచ్చినావ యేసయ్య నా ప్రాణ ప్రియుడా‖ 2x ‖
Verse 5
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..