Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nuvve Kaavalayya Nee Prema Chaalayya

నువ్వే కావాలయ్యా నీ ప్రేమ చాలయ్య

Nuvve Kaavalayya Nee Prema Chaalayya

Verse 1
నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య
నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా
నువ్వే కావాలయ్యా - యేసయ్యా
నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా
నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా -
యేసయ్యా యేసయ్యా .......నా బలమా‖ 2x నువ్వే ‖
Verse
లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు
మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు‖ 2x ‖
ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా
నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా‖ 2x నువ్వే ‖
Verse
ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు
లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు‖ 2x ‖
ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా
నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా‖ 2x నువ్వే ‖

Related Tags

WorshipDevotionalJesus