Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nyayadhipathiaina Devudu Ninu Teerpu Teercheti Velalo

న్యాయాధిపతిఐన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో

Nyayadhipathiaina Devudu Ninu Teerpu Teercheti Velalo

Verse
న్యాయాధిపతిఐన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీ వుందువో
యోచించుకో ఓ క్రైస్తవా యోచించుకో ఓ మానవా
Verse
ఆకలితో వ్యధ నొందగా దాహముతో తపియించగా‖ 2x ‖
రోగముతో క్రుశిఇంచగా‖ 2x ‖
నను చేర్చుకొనలేదు నీ వెందుకో‖ 2x ‖
అని యేసు నిన్నడిగిన ఏమందువు‖ 2x న్యా ‖
Verse
గొర్రలనే నీతిమంతులు మేకలనే పాపత్ములు‖ 2x ‖
మందలుగా విభజింపగా‖ 2x ‖
ఆ రెంటిలో నీది ఏ స్థానమో‖ 2x ‖
అని యేసు నిన్నడిగిన ఏమందువు‖ 2x న్యా ‖
Verse
గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము‖ 2x ‖
ప్రతిఫలము నొసంగేనుగా‖ 2x ‖
ఏ వైపునా నీవు నిలుచుందువో‖ 2x ‖
అని యేసు నిన్నడిగిన ఏమందువు‖ 2x న్యా ‖

Related Tags

RepentanceChristian LifeJudgment