Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Abraham Isaac Israel Deva Nitya Nivasi Neevu

ఓ అబ్రాహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు

O Abraham Isaac Israel Deva Nitya Nivasi Neevu

Verse
ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు‖ 2x ‖
Verse
ఏలోయి అదోనియా - త్రియేక దేవా
ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు‖ 2x ‖
ఎల్లరి అద్భుత - రక్షకుడవు‖ 2x ‖
Verse
యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా
దర్శనమిచ్చు - దేవుడవు
ఉన్నవాడవు - నిత్యుడవు
Verse
ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా
సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే
సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు
Verse
యెహోవా యీరే - చూచుకొనువాడవు
యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు
యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు
Verse
యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు
యెహోవా షాలేము - శాంతి కర్తవు
యెహోవా సిద్కెను - మా నీతియు నీవే
Verse
యెహోవా రోహి - లోక సంరక్షకుడా
గొర్రెల నెన్నటికి - నెడబాయవు
వాటిని విడువక - నడి పెదవు
Verse
యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు
జీవింతువు ప్రభు - యుగ యుగముల్
సదా మమ్ము నీతోనే - నుంచెదవు

Related Tags

WorshipPrayerGod