Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Dayanilaya Prabhuva Ma Kunna

ఓ దయానిలయా ప్రభువా మా కున్న

O Dayanilaya Prabhuva Ma Kunna

Lyricist: Molathati Vidyanandamu
Verse
ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ
దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి‖ ఓ దయా ‖
Verse
లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ
గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి‖ ఓ దయా ‖
Verse
ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు
క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల‖ ఓ దయా ‖
Verse
ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం
తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో‖ ఓ దయా ‖
Verse
యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు
రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు‖ ఓ దయా ‖

Related Tags

WorshipPrayerCommunion