Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Deva Naa Yaathralona Naa Thodu Neevenayaa

ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయా

O Deva Naa Yaathralona Naa Thodu Neevenayaa

Verse
ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా‖ 2x ‖
నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా‖ 2x ‖
Verse
దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా
దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది‖ 2x ‖
నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా‖ 2x ‖
Verse
క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా
కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు‖ 2x ‖
కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా‖ 2x ‖

Related Tags

PrayerGuidanceJourney