Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Devaa Nannun Brova Needhe Bhaara Ma

ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మ

O Devaa Nannun Brova Needhe Bhaara Ma

Lyricist: S S Shethu
Chorus
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే‖ ఓ దేవా ‖
Verse
స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ
డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం‖ ఓ దేవా ‖
Verse
నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే
నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం‖ ఓ దేవా ‖
Verse
కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే
డను నా భారం సంతరింప నీ భారం‖ ఓ దేవా ‖
Verse
మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ
ప గ నా భారం నన్ను గా వనీ భారం‖ ఓ దేవా ‖

Related Tags

DevotionalPrayerSurrender