Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Devuniki Mahima Levanetthenu

ఓ దేవునికి మహిమ లేవనెత్తెను

O Devuniki Mahima Levanetthenu

Verse
ఓ దేవునికి మహిమ - లేవనెత్తెను
నన్ను లేవనెత్తెను యేసు
తన చెయ్యిచాచి నన్ను రక్షించెను
ఓ దేవునికే మహిమ
యేసుని ప్రేమింతును ఎక్కువగా ప్రేమింతును
నే నద్దరి యొడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతియింతును

Related Tags

PraiseWorshipSalvation