Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Ho Ho O O O O O O

ఓ హో హో ఓ ఓ ఓ ఓ ఓ ఓ

O Ho Ho O O O O O O

Verse 1
ఓ. .హో. .హో. .ఓ. .ఓ. .ఓ. .ఓ. .ఓ. .ఓ
హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా‖ 2x ‖
నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు
యేసుపైనే నా చూపు ఉంచెదా యేసుతోనేనిత్యం నేను సాగెద
Verse
పెనుగాలులే, ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా
జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద
హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా‖ 2x ‖
Verse
సాతానుడే శోధించినా పరిస్థితులే వికటించినా
జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద
హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా‖ 2x ‖

Related Tags

FaithJesus