Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Ishraayelu

ఓ ఇశ్రాయేలు

O Ishraayelu

Lyricist: Songs Of Zion
Verse
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు‖ 2x ఓ ఇశ్రాయేలు ‖
Verse
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్‖ 2x ‖
అత్యధికముగా చేతునని‖ 2x ‖
యెహోవా దేవుడే పల్కెన్‖ 2x ఓ ఇశ్రాయేలు ‖
Verse
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము‖ 2x ‖
తొలగిపోదు ఎన్నడూ‖ 2x ‖
లయము కాదు ఎన్నడూ‖ 2x ఓ ఇశ్రాయేలు ‖
Verse
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను‖ 2x ‖
దూరముగా నుంచి యున్నాను‖ 2x ‖
నీకు తోడైయున్నాను‖ 2x ఓ ఇశ్రాయేలు ‖

Related Tags

EncouragementIsrael