Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Kraisthava Yuvaka Nijamanthayu Ganuma

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమ

O Kraisthava Yuvaka Nijamanthayu Ganuma

Lyricist: Bontha Nathaniel
Chorus
ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె
మేలు కోరుము జీవమునే‖ ఓ ‖
Verse
పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని
పాదము జేరిన జీవము నీకగుగా‖ ఓ ‖
Verse
భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు
ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా‖ ఓ ‖
Verse
మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం
మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా‖ ఓ ‖

Related Tags

InvitationChristian LifeYouth