Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Naadu Yesu Raajaa

ఓ నాదు యేసు రాజా

O Naadu Yesu Raajaa

Verse
ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను‖ 2x ‖
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును‖ 2x ఓ నాదు ‖
Verse
అనుదినము నిను స్తుతియించెదను‖ 2x ‖
ఘనంబు చేయుచుండును నేను‖ 2x ఓ నాదు ‖
Verse
వర్ణించెద నే నీ క్రియలను‖ 2x ‖
స్మరియించెద నీ మంచితనంబున్‖ 2x ఓ నాదు ‖
Verse
రక్షణ గీతము నే పాడెదను‖ 2x ‖
నిశ్చయ జయధ్వని నే చేసెదను‖ 2x ఓ నాదు ‖
Verse
విజయ గీతము వినిపించెదను‖ 2x ‖
భజియించెద జీవితమంతయును‖ 2x ఓ నాదు ‖
Verse
నిరీక్షణ పూర్ణత కలిగి‖ 2x ‖
పరికించెద నా ప్రభు రాకడను‖ 2x ఓ నాదు ‖

Related Tags

PraiseWorship