Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Neethi Suryuda Kristhesu Nathuda

ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు నాథుడా

O Neethi Suryuda Kristhesu Nathuda

Verse
ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
Verse
నేనే లోకానికి - వెలుగై యున్నానని
మీరు లోకానికి - వెలుగై యుండాలని
ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
Verse
నా జీవితమునే - తూకంబు వేసిన
నీ నీతి త్రాసులో - సరితూగ బోనని
నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..

Related Tags

WorshipPrayerJesus