Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O oho kraistavuda ohoho visvasi

ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి

O oho kraistavuda ohoho visvasi

Verse 1
ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి
నిరాశ మాటలు పలుకొద్దురా నిరీక్షణతో కొనసాగరా
దేవుని వాగ్దనం నమ్ముమురా
జీవపు మాటలు పలుకుమురా
Verse
నిరాశలో ఉన్న అబ్రాముకు
నక్షత్రములు చూపెను దేవుడు‖ 2x ‖
నిరాశను పారద్రోలెనురా నిరీక్షణతో కొనసాగెరా
వాగ్దానములను నమ్మెనురా
వాగ్దాన పుత్రుని పొందెనురా‖ 2x ‖
Verse
నిరాశలో ఉన్న పేతురు
తన దోనె యేసుకు ఇచ్చెను‖ 2x ‖
ఆయన మాటలు నమ్మెనురా
చేపలతో తనదోనెనిండెనురా
యేసయ్యను వెంబడించెనురా
మనుష్యుల జాలరి ఆయెనురా‖ 2x ‖

Related Tags

FaithHopePromise