Verse
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి‖ 4x ఓ ప్రభువా ‖
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి‖ 2x ‖
నిత్య జీవము నిచ్చిన దేవా‖ 2x ‖
నీవే నా మంచి కాపరివి‖ 4x ఓ ప్రభువా ‖
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక‖ 2x ‖
అంతము వరకు కాపాడు దేవా‖ 2x ‖
నీవే నా మంచి కాపరివి‖ 4x ఓ ప్రభువా ‖
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో‖ 2x ‖
నన్ను నీవు మరువని దేవా‖ 2x ‖
నీవే నా మంచి కాపరివి‖ 4x ఓ ప్రభువా ‖