Chorus
ఓ ప్రభువా ఓ ప్రభువా - నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి
Verse
దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి‖ 2x ‖
నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి
Verse
నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని ఎల్లప్పుడు చెయ్యి విడువక‖ 2x ‖
అంతము వరకు కాపాడు దేవా - నీవే నామంచి కాపరివి