Chorus
ఓ ప్రియ నావిక నా జీవితం నీ కంకితం
నా మార్గము చూపుము నా నావను నడుపుము‖ 2x ‖
Verse
పెను గాలి వీచగ సుడిగాలి చుట్టగ
నీవే నాతో నుండగ‖ 2x ‖
నాకింక భయమేల నా దేవా
ఓ ప్రియ నా ప్రియ నా యేసువా . .
Verse
నెమ్మది లేక నా మది ఉండగ
నీ ఆత్మతో నన్ను లేపితివి‖ 2x ‖
నీకేమి నేను అర్పించెదన్
ఓ ప్రియ నా ప్రియ నా యేసువా . .