Verse 1
ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు
నీ ప్రయాణము? ఏది నీ గమ్యము?
Verse
ఇలలో నున్న సమస్తమును నిలువని వని నీవెరుగుదువా‖ 2x ‖
విలువైన రక్షణను ఉచితముగా నీకు అను గ్రహించును యేసు‖ 2x ‖
Verse
పరుగులు తీయుచూనున్నావు పరి పరి విధములుగా నీవు‖ 2x ‖
ధన ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు నిత్యమైన వాటిని చూడక‖ 2x ‖
Verse
పాపము చేయు వారేల్లరిన్ పట్టుకొనును పాతళము‖ 2x ‖
పరిశుథూలందరును ప్రభు యేసు సన్నిధిలో పరలోకములో నుందురు‖ 2x ‖
Verse
అందరి కొరకు ప్రభు యేసు చిందించెను తన రక్తమును‖ 2x ‖
మన పాపము కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యం నివ్వ‖ 2x ‖
Verse
కొంతకాలంబే ఈ జీవితము అంతము ఎపుడో తెలియదుగా‖ 2x ‖
ఎంతో ప్రేమించిన యేసుని అంగీకరించిన వింతగా మారెదవు‖ 2x ‖