Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Rakshaka Nee Divya Naamamu Aika

ఓ రక్షకా నీ దివ్య నామము ఐక

O Rakshaka Nee Divya Naamamu Aika

Lyricist: John Ellerton
Verse
ఓ రక్షకా, నీ దివ్య నామము
ఐక్యంబుతోను స్తుతియింతుము
ఆరాధనాంత మెందు వేళయం
దను గ్రహించు నీదు దీవెనన్.
Verse
గృహంబుఁ జేర నాత్మ శాంతిని
ఒసంగి మాతో నుండుము సదా
ఇచ్చట సేవఁ జేయు మమ్మును
పాపంబుఁ జేయకుండఁగాయుము.
Verse
మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో
నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా
పాపాంధకా బాధ నుండి నీ
బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా.

Related Tags

WorshipPrayerSavior