Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sadbhakthulara Loka Rakshakundu Bethlehemandu Nedu

ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లె్హేమందు నేడు

O Sadbhakthulara Loka Rakshakundu Bethlehemandu Nedu

Verse
ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు - బెత్లె్హేమందు నేడు
జన్మీంచెన్ - రాజాధిరాజు ప్రభువైన యేసు - నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో‖ 3x ‖
Verse
సర్వేశ్వరుండు నరరూపమెత్తి - కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ - నీకు నమస్కరించి నీకు
నమస్కరించి నీకు నమస్కరించి - పూజింతుము
Verse
ఓ దూతలారా! ఉత్సహించి పాడి - రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో‖ 3x ‖
Verse
యేసు! ధ్యానించి నీ పవిత్ర జన్మ - మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో‖ 3x ‖

Related Tags

WorshipChristmasNativity