Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu

ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను

O Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu

Verse
ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను
Chorus
ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని
భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన‖ 2x ‖
Verse
లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను
నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య‖ ఆశలన్ని ‖
Verse
నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును
బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును‖ 2x ఆశలన్ని ‖
Verse
నీవు నడచు మార్గమంత దూతను పంపెదను
నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను‖ ఆశలన్ని ‖

Related Tags

WorshipFaithEncouragement