Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Sodara Anduko Ee Swagatha Kusumanjali

ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి

O Sodara Anduko Ee Swagatha Kusumanjali

Lyricist: A R Stevenson
Chorus
ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో‖ 2x ‖
Verse
తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచి
నీతోనె లోకమై జీవించగా‖ 2x ‖
కలకాలం ఈ ధరలో నీతో నడువ‖ 2x ‖
నీముందర నిలచే సతి చేయి అందుకో‖ ఓ ‖
Verse
ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో
Verse
పుట్టినింటి ఘనత – తరతరములు నిలుప
నీ భర్త గౌరవం కాపాడగా‖ 2x ‖
అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ‖ 2x ‖
వినయముతో నిను పతికి అర్పించుకో‖ ఓ ‖
Verse
పరలోక సైన్యం తిలకించుచుండ – పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ‖ 2x ‖
అనురాగం ఐక్యతతో జతకమ్మని‖ 2x ‖
పలికింది ప్రకృతి ఈ స్వాగతం‖ ఓ ‖

Related Tags

MarriageWedding