Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharama

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharama

Verse
పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ‖ 2x ‖
Verse
సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి‖ 2x ‖
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము‖ ఓ యేసు ‖
Verse
తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను‖ 2x ‖
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య‖ ఓ యేసు ‖

Related Tags

PraisePrayerJesusLove