Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. O Yesu Rakshaka Nee Pilpu Vindunu Kalvaripai Naa Paapamu Nivrutthichesithi

ఓ యేసు రక్షకా నీ పిల్పు విందును కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి

O Yesu Rakshaka Nee Pilpu Vindunu Kalvaripai Naa Paapamu Nivrutthichesithi

Verse
ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును
కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
Chorus
యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము
Verse
నేనైతే పాపిని - నీవే నా ప్రాపపు
నా దోషమెల్ల కడిగి - పవిత్రపర్చుము
Verse
ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము
విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము
Verse
యేసూ - విమోచకా - యేసు మా శరణు
యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు

Related Tags

PrayerRepentanceSalvation