Verse
ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె‖ 2x ‖
Verse
చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు‖ 2x ‖
Verse
కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే‖ ఒక చేతిలో ‖
Verse
నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు‖ 2x కారింది ‖
Verse
కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి‖ 2x కారింది ‖
Verse
సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి‖ 2x కారింది ‖
Verse
బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి‖ 2x కారింది ‖