Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oka Divyamaina Sangathitho

ఒక దివ్యమైన సంగతితో

Oka Divyamaina Sangathitho

Verse
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను‖ 2x ‖
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని‖ ఒక దివ్యమైన ‖
Verse
పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు‖ 2x ‖
తన ప్రేమ వేయి నదుల విస్తారము‖ 2x ‖
వేవేల నోళ్లతో కీర్తింతును‖ 2x ఒక దివ్యమైన ‖
Verse
పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని‖ 2x ‖
తన సన్నిధిలో నేను నిలవాలని‖ 2x ‖
ప్రభు యేసులో పరవశించాలని‖ 2x ఒక దివ్యమైన ‖

Related Tags

PraiseWorship