Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oka Kshanamaina

ఒక క్షణమైన

Oka Kshanamaina

Verse
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా‖ 2x ‖
Verse
ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
అండ లేని వేళలో – కొండగా నిలుతునని‖ 2x ‖
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా..‖ ఒక క్షణమైన ‖

Related Tags

PraiseWorshipFaith