Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oka Kshanamaina Ninnu

ఒక క్షణమైనా నిన్ను

Oka Kshanamaina Ninnu

Verse
ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా‖ 2x ఒక క్షణమైనా ‖
Verse
నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు‖ 2x ‖
నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా‖ యేసయ్యా ‖
Verse
మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు‖ 2x ‖
నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా‖ యేసయ్యా ‖

Related Tags

WorshipDevotionalJesus