Chorus
ఒక క్షణమైన నిను వీడినా
నేనే మౌదునో తెలియదయ్యా‖ 2x ‖
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిలా బ్రతుకు చున్నానయ్యా‖ 2x ‖
Verse
అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా‖ 2x ‖
ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా‖ 2x ‖
Verse
కునకక ఎన్నడు నిద్రించక
నీ కనుపాపలో కాపాడువాడవు‖ 2x ‖
కాపరివైన నీ మందలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా‖ 2x ‖