Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Okani Thalli Aadharimchunatlu

ఒకని తల్లి ఆదరించునట్లు

Okani Thalli Aadharimchunatlu

Chorus
ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు‖ 2x ‖
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా‖ 2x ఒకని ‖
Verse
ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ‖ 2x ‖
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా‖ 2x ‖
నీ చంకపెట్టితివా యేసయ్యా‖ 2x ఒకని ‖
Verse
నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన‖ 2x ‖
నను దోచిపోగా నను దాటిపోగా‖ 2x ‖
బ్రతికింప వచ్చితివా యేసయ్యా‖ 2x ఒకని ‖

Related Tags

GraceComfortGods Love