Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Okasaari choodaalani

ఒకసారి చూడాలనీ

Okasaari choodaalani

Lyricist: Bro Augustine Dandingi
Verse
ఒకసారి చూడాలనీ
ఒకసారి తాకాలనీ
నీకోసం నే వేచి ఉన్నా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా యేసుకే
నిత్యము నిను చూడాలని
నీతోనే నడవాలనీ
నా గుండె లోతుల్లోని ఆశయ్యా
నా ప్రియుడా – నా యేసయ్యా
నీ ధ్యాసయే నా శ్వాసయ్యా
ఒక్క క్షణము యుగమాయే
గుండంతా బరువాయే
నేను నిన్ను చూడని రోజునా
నా ప్రియుడా – నా యేసయ్యా
నీ ధ్యాసయే నా శ్వాసయ్యా

Related Tags

WorshipDevotional