Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Okka punya kaaryamuche maanavuniki krupaadaanamey

ఒక్క పుణ్య కార్యముచే మానవునికి క్రుపాదానమే

Okka punya kaaryamuche maanavuniki krupaadaanamey

Lyricist: Anne Deborah K Mohanty
Chorus
ఒక్క పుణ్య కార్యముచే – మానవునికి క్రుపాదానమే‖ 2x ‖
జీవప్రదమైన నీతి నొసగుచు – నీ బలియాగమె కారణమాయెను
ఓ పుణ్యమూర్తీ ప్రేమా స్వరూపి – నీ అర్పణచే రక్షణ ప్రాప్తి
పాప పరిహారమే బొందితి‖ ఒక్క ‖
Verse
ఓ దేవునీ మహిమ తేజమా – దైవతత్వమూర్తిమంతమ‖ 2x ‖
తండ్రి చిత్తం నెరవెర్చుటకై – విమోచన క్రయదనమైతివ‖ 2x ఒక్క ‖
Verse
ఓ నీ మహాత్యము గలవాక్కుచే – సర్వమును నిర్వహించువాడా‖ 2x ‖
పరిశుద్ద జనముగ మమ్ము చేసి – నీలో సంపూర్ణత నిచ్చితివి‖ 2x ఒక్క ‖

Related Tags

GraceSalvationSacrifice