Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Okkade Yesu Okkade

ఒక్కడే యేసు ఒక్కడే

Okkade Yesu Okkade

Verse
ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే‖ 2x ‖
మహాదేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే‖ 2x ఒక్కడే ‖
Verse
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే‖ 2x ‖
జీవమార్గమై సత్యదైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే‖ 2x ఒక్కడే ‖
Verse
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే‖ 2x ‖
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే‖ 2x ఒక్కడే ‖
Verse
నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే‖ 2x ‖
నీ వేదనలో నీ బాధలలో
నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే‖ 2x ఒక్కడే ‖
Verse
మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్నవాడు యేసు ఒక్కడే‖ 2x ‖
పరిశుద్దులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే‖ 2x ఒక్కడే ‖

Related Tags

PraiseJesusSavior