Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ontarivi Kaavu Enaadu Neevu Nee Thodu Yesu

ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు

Ontarivi Kaavu Enaadu Neevu Nee Thodu Yesu

Verse
ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు‖ 2x ‖
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా‖ 2x ‖
Verse
వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా‖ 2x ‖
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు‖ 2x ‖
Verse
బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా‖ 2x ‖
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు‖ 2x ‖

Related Tags

ComfortEncouragementGods Presence