Chorus
ఓ.....ఓ...... చక్కనిచుక్క నింగిన మెరిసే
చల్లనికాంతులు నేలను విరిసే
లోకా రక్షకుడు పుట్టే ఓయమ్మో
రాజాధి రాజు ఇలా పుట్టినాడు.
లోకనేరాజు పుట్టినాడు‖ చక్కని ‖
Verse
దూతగానము చేయాగా
గొల్లలుఆరాధించిరి‖ 2x ‖
జ్ఞానులు వచ్చి యేసుని చూసి‖ 2x ‖
కనుకాలిచిపూజించిరి‖ చక్కని ‖
Verse
ప్రేమ శాంతి సమాధానం
జగతికి ఇవాగా ఏతెంచే‖ 2x ‖
జనులార రండి యేసుని చుడా‖ 2x ‖
పరుగెడి రండి పూజింపగా
Verse
పరమును మనకు తేచాడు
వారములు ఏనో ఇస్తాడు‖ 2x ‖
ప్రభువుని నమ్మి చెంతకు చేరి‖ 2x ‖
రక్షణ పొంది ధన్యులగుడి‖ చక్కని ‖