Verse
పల్లవి: ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు‖ 2x ‖
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా‖ 2x ‖
Verse
సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని‖ 2x ‖
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా‖ 2x ‖
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ‖ 2x ‖
Verse
ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా‖ 2x ‖
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా‖ 2x ‖
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ‖ 2x ‖