Chorus
ఊహలకందని లోకంలో
ఉన్నత సింహాసన మందు ఉంటివిగా
నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా
Verse
సెరూబులు దూతాళి
పరశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు పాటలు
పాడెడి పావనుడా హల్లెలూయ‖ ఊహల ‖
Verse
నీ శిరము దవళముగా
పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా
కంఠధ్వని జలపాతముగా‖ ఊహల ‖
Verse
అల్పయును ఉమోగయును
అక్ను కాలంబులు
నుండు వాడా - సర్వాధి కారుండా
సర్వేశ సజీవుండా‖ ఊహల ‖