Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohalakandanidhi Nee Thyagam Varnimpajalanidhi

ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది

Oohalakandanidhi Nee Thyagam Varnimpajalanidhi

Chorus
ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది
ఊసులకందనిది నీ యూగం వివరింపజాలనిది
నీ కొరకే నా త్యాగం మన కొరకే బలియాగం
ఎంత ప్రేమయ్యా యేసు వింత ప్రేమయ్యా‖ 2x ‖
Verse
ఎవరూ చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా
ఎవరూ చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా
ఏమని వర్ణింతును ఏమని వివరింతును
నీ గప్ప త్యాగాన్ని ఆ గొప్ప యాగాన్ని‖ 2x ‖
Verse
నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలచి
ఎంచలేని మంచిని నాలో పెంచాలని యెంచి
యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై
నాకై మరణించిన యేసు నన్ను బ్రతికించినా‖ 2x ‖

Related Tags

SacrificeJesusLove