Verse 1
ఊహలు - నాదు ఊటలు
నా యేసురాజా - నీ లోనే యున్నవి‖ 2x ‖
ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు‖ 2x ‖
Verse
నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా‖ 2x ‖
నిత్య సంకల్పము - నాలో నేరవేర్చుచున్నావు‖ 2x ఊహలు ‖
Verse
శత్రువులు పూడ్చినా - ఊటలన్నియు త్రవ్వగా‖ 2x ‖
జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు‖ 2x ఊహలు ‖
Verse
ఊరు మంచిదె గాని - ఊటలన్నియు చెడిపోయెనే‖ 2x ‖
ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయతా నొందెనే‖ 2x ఊహలు ‖