Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohalu Naadu Ootalu

ఊహలు నాదు ఊటలు

Oohalu Naadu Ootalu

Lyricist: Hosanna Ministries
Verse
ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి‖ 2x ‖
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు‖ 2x ఊహలు ‖
Verse
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా‖ 2x ‖
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు‖ 2x ఊహలు ‖
Verse
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా‖ 2x ‖
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు‖ 2x ఊహలు ‖
Verse
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే‖ 2x ‖
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే‖ 2x ఊహలు ‖

Related Tags

PraiseWorship