Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohinchaledhayya Dheevisthaavani

ఊహించలేదయ్య దీవిస్తావని

Oohinchaledhayya Dheevisthaavani

Lyricist: Raj Chikkala
Verse
ఊహించలేదయ్య దీవిస్తావని
ఊహించనే లేదయ్య కరుణిస్తావని
కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును
నమ్మకముగా యదార్ధతతో నీ కృపలో నే సాగెదన్
Verse
నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాధరించిన నా తండ్రివై
నా తోడువై నా నీడవై నా కడుపు నింపిన నా తల్లివై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య
Verse
ఆ వేదనలో ఆ శోధనలో నా చెంత చేరిన నా దైవమై
నీ జాడలో ఆ కల్వరిలో నా చింత తీర్చిన నా దైవమై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య

Related Tags

Thanksgiving