Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oohinchaleni Melulatho Nimpina

ఊహించలేని మేలులతో నింపిన

Oohinchaleni Melulatho Nimpina

Chorus
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం‖ 2x ‖
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్‖ 2x ఊహించలేని ‖
Verse
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును‖ 2x ‖
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్‖ 2x ఊహించలేని ‖
Verse
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు‖ 2x ‖
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు‖ 2x ఊహించలేని ‖

Related Tags

PraiseWorshipThanksgiving