Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ooranna Neeku Telusa Evaro Ee Prabhu Yesu

ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు

Ooranna Neeku Telusa Evaro Ee Prabhu Yesu

Lyricist: Azuba Daniel Kalyanapu, Dr Shalem Raj Kalyanapu
Verse
Balle Balle Yeshu Teri Balle
ఓరన్నా నీకు తెలుసా
ఎవరో ఈ ప్రభు యేసు
నీకు తెలుసా ఓరమ్మో
ఎవరో ఈ చిన్ని యేసు
అతి సుందరుడు
అతి కంక్షనీయుడు
అతి మనోహరుడు
అతి పరిశుద్ధుడు
మనవతారం ఎత్తినోడు
మనకోసం పుట్టినోడు
Chorus
వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే
తెచ్చే తెచ్చే సందడి తెచ్చే
వచ్చే వచ్చే పండుగ వచ్చే
తెచ్చే తెచ్చే సందడి తెచ్చే
లోక రక్షకుడు మనకై వచ్చే
మనకోసం రక్షణ తెచ్చే
పండుగ వచ్చే
సందడి తెచ్చే
రక్షకుడోచ్చే
రక్షణ తెచ్చే
నీకు తెలుసా ఓరన్నా?? ఎవరో ఈ ప్రభు యేసు
Verse
మూగోనికి మాటిచ్చినోడు
గుడ్డోనికి చూపిచ్చినోడు
ఈ చిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు
ఈ చిన్ని బాలుడు లోకాన్ని ఏలేటోడు
Verse
కుంటోనికి నడకిచ్చినోడు
నీటి మీద నడిచేటోడు
ఒక్క మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు
దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నోడు ఈ యేసు
Verse
కష్టాలని పోగొట్టేటోడు
మృతుల సహితం లేపేటోడు
తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు యేసు
తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు

Related Tags

PraiseJesusChristmas