Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Oranna Oranna Yesuku Saativare Leranna Leranna

ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న

Oranna Oranna Yesuku Saativare Leranna Leranna

Verse
పల్లవి: ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా‖ 2x ‖
Verse
చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా‖ 2x ‖
అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును‖ 2x ‖
Verse
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా‖ 2x ‖
Verse
పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా‖ 2x ‖
పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను‖ 2x ‖
Verse
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా‖ 2x ‖
Verse
శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న‖ 2x ‖
మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును‖ 2x ‖
Verse
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా‖ 2x ‖

Related Tags

PraiseJesusEaster