Verse 1
పాదములే చాలును పాపలోకములో
నాకేమి వలదు నీ పాదములే చాలును
Verse
ఘోర తుఫాను సముద్రము పొంగగా
గద్దించి నీటిపై నడిచి వచ్చిన
Verse
తీరని నా పాప భారమునంతయు
తీర్చెను సిలువను మోసి నడచిన
Verse
సాదకముగ యేసు పాదములు గెలచిన
ఆశ్రయమిచ్చి మోక్షము నొసగెను
Paadamule Chaalunu Paapalokamulo Naakema