Verse 1
పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా
యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె
Verse
కలుషితమైన నదియై-నేను కడలియైననీలో
కలిసి పోతినే-కలువరి దారిలో
కనబడదే యిక-పాపాల రాశి‖ పాడెద ‖
Verse
పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము
పొదయైన నా హృదయములోన
పొంగెనే అభిషేక తైలం‖ పాడెద ‖