Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapini Yesu Prabho Ne Paapini Yesu Prabho

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో

Paapini Yesu Prabho Ne Paapini Yesu Prabho

Chorus
పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో
Verse
పాపము మోసితివే - నా శాపము బాపితివే
నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో
Verse
చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను
రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో
Verse
మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను
రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో

Related Tags

GraceRepentanceSalvation