Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paapulayeda Kreesthuni Priya Meta

పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట

Paapulayeda Kreesthuni Priya Meta

Lyricist: Purushothamu Choudari
Chorus
పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై
నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో‖ బాపుల ‖
Verse
యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు
సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా
రల నోదార్చెను‖ బాపుల ‖
Verse
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్
స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె
యనుచును‖ బాపుల ‖
Verse
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్
కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో
యుండుటగున్‖ బాపుల ‖
Verse
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్
హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ‖ బాపుల ‖

Related Tags

SalvationCalvaryLoveMercy